ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ 2026

ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ 2026

  • 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ను ‘తైవాన్‌ ట్రావెలాగ్‌’ నవల గెలుచుకుంది. మాండరిన్‌ భాష నుంచి ఇంగ్లిష్‌కి అనువాదమై ఈ అవార్డుని గెలుచుకున్న తొలి నవలగా చరిత్ర సృష్టించింది. ఈ పుస్తకాన్ని తైవాన్‌ రచయిత్రి యాంగ్‌ షువాంగ్‌-జి రాయగా, లిన్‌ కింగ్‌ ఆంగ్లంలోకి అనువదించారు.
  • 1938 నాటి జపనీస్‌ వలస పాలనలో ఉన్న తైవాన్‌ నేపథ్యంలో సాగుతుంది కథ. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram