మోదీకి ఐరాస అవార్డు

మోదీకి ఐరాస అవార్డు
  • ప్రధాని నరేంద్ర మోదీకి ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) 2026, మే 20న ‘అగ్రికోలా మెడల్‌’ను బహూకరించింది. ఆహార భద్రత, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిలో సుస్థిరతకు చేస్తోన్న కృషికిగానూ దీన్ని అందించినట్లు తెలిపింది. 
  • రోమ్‌లోని ఎఫ్‌ఏవో ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డును మోదీకి ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ కు డోంగ్యు అందజేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram