హెచ్-125 పౌర హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్‌బస్ 2025, అక్టోబరు 1న ప్రకటించింది. దేశీయ సాంకేతికతతో పౌర వినియోగానికి... ఎలాంటి వాతావరణంలోనైనా సురక్షితంగా పయనించడం వీటి ప్రత్యేకత. ఇందుకోసం టాటా ఎడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్), ఎయిర్‌బస్‌ల మధ్య ఒప్పందం గతంలోనే ఒప్పందం కుదిరినా హెలికాప్టర్ తయారీ కేంద్రం (ఫైనల్ అసెంబ్లీ లైన్-ఎఫ్‌ఏఎల్) ఎక్కడో ప్రకటించలేదు.