ఛత్తీస్‌గఢ్‌లోని సర్‌గుజా జిల్లాలోని మైన్‌పాట్‌లో తొలి గ్రామీణ చెత్త(గార్బేజ్) కేఫ్ ఆరంభమైంది.
ఇక్కడకు వచ్చే వినియోగదారులు ఆహారం కోసం నగదు బదులుగా ప్లాస్టిక్‌ను ఇవ్వాలి.
స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కేఫ్‌ను నిర్వహిస్తున్నారు.
మైన్‌పాట్ పర్యాటక కేంద్రంగా గుర్తింపుపొందింది.