యునెస్కో జాబితాలో సారనాథ్‌

యునెస్కో జాబితాలో సారనాథ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసి నగర సమీపానగల భారతీయ పురాతన భౌద్ధ క్షేత్రం సారనాథ్‌కు 2026, జులై 25న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram