వందో ‘రాంసర్‌ సైట్‌’ 

వందో ‘రాంసర్‌ సైట్‌’ 
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) పక్షి సంరక్షణ కేంద్రాన్ని దేశపు వందో రాంసర్‌ సైట్‌గా గుర్తించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2026, జూన్‌ 5న ప్రకటించారు. 1971లో స్థాపించిన పర్యావరణ ఒప్పందమైన రాంసర్‌ కన్వెన్షన్‌ ప్రకారం.. అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న చిత్తడి నేలలను రాంసర్‌ సైట్లుగా గుర్తిస్తారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram