అరుణాచల్‌ ప్రదేశ్‌లో

అరుణాచల్‌ ప్రదేశ్‌లో
  • ‘గైనకాంథా ఖాసియాకా’ అనే శాస్త్రీయ నామం గల ‘లాంగ్‌-టెయిల్డ్‌ డస్క్‌హాకర్‌’ తుమ్మెదను 110 ఏళ్ల తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్‌లో తిరిగి గుర్తించారు. ఈ అరుదైన జీవిని నామ్‌దఫా జాతీయ ఉద్యానవనం, టైగర్‌ రిజర్వు పరిసరాల్లో పరిశోధకులు చూశారు. 2024 అక్టోబరులో ఒక క్షేత్ర సర్వే సందర్భంగా నామ్‌దఫా జాతీయ పార్క్, టైగర్‌ రిజర్వ్‌లో పరిశోధకులు ఈ అరుదైన తుమ్మెదను గుర్తించారు.
  • అటవీ అధికారుల సమక్షంలో మియావో-విజయ్‌నగర్‌ రహదారి వెంబడి ఉన్న దేబన్‌ వద్ద తీసిన ఛాయాచిత్రాల ద్వారా ఈ జాతిని చూసినట్లు వారు తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram