బ్రిటన్‌కు చెందిన బహుళజాతి సంస్థ యునిలీవర్ పీఎల్‌సీ కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా శ్రీనివాస్ పాఠక్ నియమితులయ్యారు.
ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం యునిలీవర్ తాత్కాలిక సీఎఫ్‌ఓగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
1999 సెప్టెంబరులో ఆయన యునిలీవర్‌లో చేరారు.