ఇన్ఫోసిస్‌ సీఈఓగా ఆశిష్‌ కుమార్‌ దశ్‌

ఇన్ఫోసిస్‌ సీఈఓగా ఆశిష్‌ కుమార్‌ దశ్‌

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌.. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా ఆశిష్‌ కుమార్‌ దశ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ సలీల్‌ పరేఖ్‌ రెండో విడత పదవీకాలం 2027 మార్చి 31తో ముగిశాక, 2027 ఏప్రిల్‌ 1న ఆశిష్‌ పగ్గాలు చేపడతారు. అయిదేళ్ల పాటు అంటే 2032 మార్చి 31 వరకు ఆశిష్‌ కొనసాగుతారు. ఆశిష్‌ కుమార్‌ కంపెనీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram