నీతి ఆయోగ్‌ సీఈఓగా అనురాగ్‌జైన్‌

నీతి ఆయోగ్‌ సీఈఓగా అనురాగ్‌జైన్‌
  • నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ)గా 1989 బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అనురాగ్‌ జైన్‌ నియమితులయ్యారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ 2026, జులై 22న ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది.
  • నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి తర్వాత సీఈఓ పదవే కీలకం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram