సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ బీవీ నాగరత్న

సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ బీవీ నాగరత్న
  • సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ బీవీ నాగరత్న నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నోటిఫికేషన్‌ జారీచేసింది. జస్టిస్‌ నాగరత్న ప్రస్తుతం న్యాయమూర్తుల సీనియారిటీ క్రమంలో నాలుగో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న జస్టిస్‌ జేకే మహేశ్వరి జూన్‌ 28న పదవీ విరమణ చేశాక.. జస్టిస్‌ బీవీ నాగరత్న మూడో స్థానంలోకి రానున్నారు. సీనియారిటీలో మూడోస్థానంలో ఉన్న వారు ఎస్‌సీఎల్‌ఎస్‌సీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram