డీఆర్‌డీవో అధిపతిగా రాజేశ్‌ కుమార్‌ సింగ్‌

డీఆర్‌డీవో అధిపతిగా రాజేశ్‌ కుమార్‌ సింగ్‌

రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌కు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ సంస్థకు అధిపతిగా ఉన్న సమీర్‌ వి కామత్‌ మే 31న పదవీ విరమణ చేయబోతున్నారు. అనంతరం ఆ బాధ్యతలను రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ చేపడతారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram