అశ్విన్‌ సంఘీ

అశ్విన్‌ సంఘీ
  • భూటాన్‌ దేశం తీసుకొచ్చిన తొలి జేఎస్‌డబ్ల్యూ సాహిత్య అవార్డును భారతీయ రచయిత అశ్విన్‌ సంఘీకి ప్రదానం చేస్తున్నట్లు 2026, జులై 22న డ్రూక్యుల్‌ సాహిత్య, కళల ఉత్సవం ప్రకటించింది. భూటాన్‌ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌ (జేఎస్‌డబ్ల్యూ) 70వ జయంతి సందర్భంగా ఈ అవార్డు ప్రారంభించారు. 
  • అశ్విన్‌ సంఘీ 2026, ఆగస్టు 1 నుంచి 3 వరకు థింఫులో జరిగే భూటాన్‌ ఎకోస్‌ ఉత్సవంలో ఈ అవార్డును అందుకుంటారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram