ఏకే పాండా
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ)గా అశోక్ కుమార్ పాండా 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. 1992లో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్)గా సెయిల్‌లో ఆయన తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు....
Read more →