ఫోర్బ్స్ ‘30 అండర్ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు స్ధానం దక్కింది. ఇందులో ఒకరు ఆర్థిక రంగానికి సంబంధించిన జెని5 అంకుర వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం కాగా మరొకరు సామాజిక రంగంలోని ఎడోద్వజ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధులాష్ బాబు క్రొవ్విడి.