బ్రిటన్‌లో మేయర్లుగా తల్లీతనయులు

బ్రిటన్‌లో మేయర్లుగా తల్లీతనయులు

హరియాణాలోని రోహ్‌తక్‌ నుంచి 2013లో బ్రిటన్‌కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన తల్లీతనయులు పర్వీన్‌ రాణి, తుషార్‌ కుమార్‌ (23) ఆ దేశంలో మేయర్లుగా ఎన్నికయ్యారు. బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్‌గా తుషార్‌ చరిత్ర సృష్టించారు. ఎల్‌స్ట్రీ అండ్‌ బోరమ్‌వుడ్‌ పట్టణ కౌన్సిల్‌కు ఆయన మేయరుగా ఎన్నిక కాగా, తుషార్‌ తల్లి పర్వీన్‌ రాణి హర్ట్స్‌మేర్‌ బరా కౌన్సిలుకు భారతీయ మూలాలున్న తొలి మేయరుగా ఎన్నికయ్యారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram