సాన్యా

సాన్యా

స్క్వాడ్రన్‌ లీడర్‌ సాన్యా భారత వైమానిక దళంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్యాట్‌-ఎ క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ (క్యాట్‌-ఎ ఐఏఎఫ్‌)గా అర్హత సాధించారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా రికార్డు సృష్టించారు. కేటగిరి-ఎ క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ బాధ్యత భారత వైమానిక రంగంలో అత్యున్నత పదవి.  క్యాట్‌-ఎ అధికారులు పైలట్లతోపాటు ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ, సలహాలూ, సూచనలు ఇస్తూ గైడ్‌ చేస్తుంటారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram