తుషార్‌ కుమార్‌

తుషార్‌ కుమార్‌

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో అతి చిన్న వయసులోనే మేయర్‌గా ఎన్నికయిన భారత సంతతి వ్యక్తిగా 23 ఏళ్ల తుషార్‌ కుమార్‌ రికార్డు సృష్టించారు. ఆయన ఇటీవల తూర్పు ఇంగ్లండ్‌లోని ఎల్‌స్ట్రీ అండ్‌ బోర్‌హామ్‌వుడ్‌ కౌన్సిల్‌కు మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. లేబర్‌ పార్టీ సభ్యుడిగా ఉన్న తుషార్‌.. కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌లో పొలిటికల్‌ సైన్స్‌ చదివారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram