షెర్పా కామీ రీటా

షెర్పా కామీ రీటా
  • నేపాల్‌కు చెందిన షెర్పా కామీ రీటా(56) చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని (8848.86 మీటర్లు) 32వ సారి అధిరోహించి తన పేరిట ఉన్న రికార్డును తానే బద్ధలు కొట్టారు. ఎవరెస్టు మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన కామీ రీటాది కోషి ప్రావిన్స్‌ సోలుఖుంబు జిల్లా థామే గ్రామం.
  • 1970 జనవరిలో జన్మించిన ఆయన 1992 నుంచి సాహస యాత్రికుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. 1994లో తొలిసారి ఎవరెస్టును ఎక్కారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram