సంగెం అర్పిత

సంగెం అర్పిత
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచి సంగెం అర్పితకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డిజిటల్‌ కృషి-సమృద్ధి గావ్‌’ జాతీయ స్థాయి పోటీల్లో ఆమె దేశంలోనే ప్రథమ స్థానం సాధించారు.
  • సాంకేతికత ద్వారా వ్యవసాయాన్ని ఎలా బలోపేతం చేయవచ్చు? గ్రామీణాభివృద్ధికి ఎలా తోడ్పడవచ్చు? అనే అంశాలపై దేశవ్యాప్తంగా వందల మంది సర్పంచులు ఈ పోటీల్లో పాల్గొని తమ స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు, కార్యక్రమాలను పంచుకోగా మల్లారం సర్పంచికి ప్రథమ స్థానం దక్కింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram