‘సూర్యాస్త్ర’

‘సూర్యాస్త్ర’
  • ప్రైవేటు రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్‌ తన దీర్ఘశ్రేణి రాకెట్‌ వ్యవస్థ ‘సూర్యాస్త్ర’ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపుర్‌ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగ పరీక్షలను చేపట్టింది.
  • 150-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగల రెండు సూర్యాస్త్ర రాకెట్‌ వేరియంట్లు.. కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఈ రాకెట్‌ వ్యవస్థలను భారత సైన్యం కోసం తయారు చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram