ఫిలిప్పీన్స్‌లో 2025, అక్టోబరు 1న రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని తీవ్రతకు 69 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. సెబు ప్రావిన్సులోని బోగో నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు పేర్కొన్నారు.
* భూకంపం కారణంగా 147 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.