ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన చైనాలో 2025, సెప్టెంబరు 28న ప్రారంభమైంది. హ్యూజియాంగ్ గ్రాండ్ కాన్యన్ పేరుతో గిజౌ ప్రావిన్సులో నిర్మించిన ఈ వంతెనపై ట్రాఫిక్‌ను అనుమతించారు. దీనివల్ల ప్రయాణికులకు 2 గంటల 2 నిమిషాల సమయం ఆదా కానుంది.
ఈ వంతెన నిర్మాణానికి మూడేళ్లు పట్టింది.