పాకిస్థాన్‌కు చెందిన ‘పీఆర్‌ఎస్‌ఎస్-2’ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని చైనా 2025, అక్టోబరు 19న ప్రయోగించింది. లిజియాన్-1 వై8 వాహక రాకెట్ ఈ ఉపగ్రహంతో పాటు ఎయిర్‌శాట్ 03, ఎయిర్‌శాట్ 04 అనే రెండు చైనా ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లి.. నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.