స్పెయిన్‌ రాణి

స్పెయిన్‌ రాణి
  • 150ఏళ్లలో తొలిసారిగా స్పెయిన్‌ను పాలించనున్న రాణిగా లియోనోర్‌ (20 ఏళ్లు) ఘనత సాధించారు. రాజు ఆరో ఫిలిప్, రాణి లెటిజియాల కూతురు ఆమె. రెండో ఇసాబెల్లా తరవాత స్పెయిన్‌ను పాలించే మొదటి రాణిగా ఈమె చరిత్ర సృష్టించనునానరు.

  • స్పానిష్‌ చట్టం ప్రకారం... కాబోయే రాజు లేదా రాణి త్రివిధ దళాల్లో శిక్షణ పొంది ఉండాలి. తాజాగా ఆమె మూడు సంవత్సరాల ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. దీంతో స్పెయిన్‌ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్‌గా నిలవనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram