సౌదీతో అమెరికా అణు ఒప్పందం

సౌదీతో అమెరికా అణు ఒప్పందం

పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం ఇచ్చేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఈ క్రమంలో యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని సౌదీ అరేబియా సమకూర్చుకునేందుకు ఆ దేశంతో 30 ఏళ్లపాటు అమల్లో ఉండే ఒప్పందానికి ట్రంప్‌ ఆమోదం తెలిపారు. ఇది అణ్వస్త్ర వ్యాప్తికి దారి తీయదని రూబియో స్పష్టంచేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram