భద్రతామండలి ఎన్నికలు

భద్రతామండలి ఎన్నికలు
  • ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఆస్ట్రియా, కిర్గిజ్‌స్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, జింబాబ్వే ఎన్నికయ్యాయి. 193 దేశాలతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ 2026, జూన్‌ 4న వీటిని ఎన్నుకుంది. 
  • 2026 చివరి నాటికి పదవీకాలాన్ని ముగించుకోనున్న డెన్మార్క్, గ్రీస్, పాకిస్థాన్, పనామా, సోమాలియా స్థానాలను ఇవి భర్తీ చేస్తాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram