తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి 2025, సెప్టెంబరు 26న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్‌రెడ్డి. ఈయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్(పెద్దతూండ్ల) గ్రామం.
ప్రస్తుతం డీజీపీగా ఉన్న జితేందర్ సెప్టెంబరు 30న ఉద్యోగ విరమణ చేయనున్న క్రమంలో ప్రభుత్వం శవధర్‌ను ఈ పదవికి ఎంపిక చేసింది.