మాతా శిశు సంరక్షణ

మాతా శిశు సంరక్షణ
  • మాతా శిశు సంరక్షణలో తెలంగాణ జాతీయ సగటు కంటే ముందున్నట్లు జాతీయ కుటుంబ సర్వే-6 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-6) వెల్లడించింది. అదేసమయంలో... ఊబకాయంతో బాధపడుతున్న వారిలో మగవారి కంటే మహిళల శాతమే ఎక్కువని, గ్రామాల్లో మద్యానికి మగవారు అధికంగా అలవాటు పడుతున్నారని తెలిపింది.
  • ముఖ్యాంశాలు..
  • ఆసుపత్రి ప్రసవాలు జాతీయ స్థాయిలో 90.6% ఉండగా... తెలంగాణలో 98.8 శాతానికి చేరుకున్నాయి. పట్టణాల్లో 99.1%, గ్రామాల్లో 98.6% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ఫలితంగా మాతాశిశు మరణాల శాతం గణనీయంగా తగ్గింది. గత సర్వే... రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 97% ప్రసవాలు జరిగినట్లు వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram