16వ ఆర్థిక సంఘం

16వ ఆర్థిక సంఘం
  • కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.9,968 కోట్లను కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. వాటి వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
  • ఈ మొత్తాన్ని గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్‌ లైట్‌లు, ఇతర ప్రజా సేవల కోసం వినియోగించాలని పేర్కొంది. ఆయా గ్రాంట్లను వేతనాలు, పెన్షన్‌ చెల్లింపుల కోసం వినియోగించరాదని నిర్దేశించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram