జి.వెంకన్న

జి.వెంకన్న
  • తెలంగాణ రాష్ట్రంలో తొలి రహ-వీర్‌ పురస్కార విజేతగా జి.వెంకన్న నిలిచారు. రహదారి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని గోల్డెన్‌ అవర్‌ (గంటలోపు)లో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు బహుమతి ఇస్తోంది. 2026, ఏప్రిల్‌ 7న ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. 
  • 2025, నవంబరు 30న హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్‌ శివారు చందంపల్లి స్టేజీ సమీపంలో డి.శివ ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో అటుగా వెళ్తోన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ జి.వెంకన్న బాధితున్ని తక్షణమే ఆటోలో నకిరేకల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram