కేపీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ పోస్టులు

కేపీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ పోస్టులు

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (కేపీఆర్‌ఐటీ) వివిధ విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు:

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ-AI&ML, ఈసీఈ, సివిల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్  ఎంబీఏ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీ/పీహెచ్‌డీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌)లో ఉత్తీర్ణతతో పాటు నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా careers@kpritech.ac.in ఈమెయిల్ ఐడీకి పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 15.06.2026.

Website:https://kpritech.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram