తెలంగాణ ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్సీటీయూ) 2026-27 విద్యా సంవత్సరానికి అండర్గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ ఆనర్స్, బీఏ, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియన్ ఇంటలీజెన్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనాలసిస్: 25 సీట్లు (నాలుగేళ్లు)
బీఎస్సీ (ఆనర్స్) మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్: 25 సీట్లు (నాలుగేళ్లు)
బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషీయల్ ఇంటలీజెన్స్: 30 సీట్లు (నాలుగేళ్లు)
బీఏ (ఆనర్స్) ఇంగ్లిష్: 25 సీట్లు (నాలుగేళ్లు)
బీఏ (ఆనర్స్) ఎకనామిక్స్: 25 సీట్లు (నాలుగేళ్లు)
మొత్తం సీట్ల సంఖ్య: 130
అర్హత: బీటెక్, బీఎస్సీ కోర్సులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరి ఉండాలి. బీఏ కోర్సుల్లో ప్రవేశాలు సీయూఈటీ (యూజీ) స్కోరు ఆధారంగా ఉంటాయి. (సీయూఈటీ తర్వాత సీట్లు మిగిలితే ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు).
బీఏ, బి.టెక్, బీఎస్సీ సీట్లు మొదటి ప్రాధాన్యత సీయూఈటీ యూజీ స్కోరుకు, సీట్లు మిగిలితే జేఈఈ (మెయిన్) స్కోరుకు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు లేదా ఇంటర్ మార్కుల మెరిట్‌కు ఇస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.300(బీఏ)/ రూ.500(బీటెక్, బీఎస్సీ); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు రూ.150(బీఏ)/ రూ.250(బీటెక్, బీఎస్సీ).
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సమర్థ్ అడ్మిషన్ పోర్టల్ (https://ssctucuet.samarth.edu.in/) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకుని, వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి. చివరిగా ఇచ్చిన యూపీఐ క్యూఆర్ కోడ్ (ssctuadmissions9805@sbi) ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, ఆ రసీదును (Payment Receipt) పోర్టల్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 23.07.2026
దరఖాస్తుకు చివరి తేదీ: 03.08.2026
మెరిట్ జాబితా విడుదల: 05.08.2026
కౌన్సెలింగ్ తేదీ: 11.08.2026
Website: https://ssctu.ac.in/
Link copied to clipboard!
ఎస్వీపీయూఏటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఆర్సీఎఫ్ఎల్లో డాక్టర్స్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు
డీఆర్డీఓ ఏఆర్‌డీఈలో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
లోక్ నాయక్ హాస్పిటల్ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
డీఆర్డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్‌లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
బీడీఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
కార్గిల్ విజయ్ దివస్
ఆదాయ పన్ను దినోత్సవం
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ఇన్ఫోసిస్ సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్
నీతి ఆయోగ్ సీఈఓగా అనురాగ్‌జైన్
ఓపెన్ ఏఐ సీటీఓగా ఉదయ్
ఎస్బీఐ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్
ఎన్సీఆర్బీ డైరెక్టర్‌గా అమిత్ గర్గ్
సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగరత్న
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్
సీఎఫ్ఓగా పునీత్ శర్మ
ఓపెన్ఏఐ ఎండీగా ప్రభ్‌జీత్