నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ)లో సంబంధిత విభాగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు: 

రెనెవబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రిడ్‌ ఇంటర్ఫేస్‌ టెక్నాలజీస్‌ (ఏడాది)

పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌(ఏడాది)

హైడ్రో పవర్‌ప్లాంట్‌ ఇంజినీరింగ్‌ (ఏడాది)

పవర్‌ ప్లాంట్‌ ఇంజినీరింగ్‌(ఏడాది)

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: కోర్సు ప్రారంభానికి 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు చివరి తేదీ: 30.07.2026

మెరిట్‌ లిస్ట్‌: 04.08.2026

కౌన్సెలింగ్‌ తేదీలు: ఆగస్టు 6, 7 తేదీల్లో

రిపోర్టింగ్‌: 17.08.2026

స్పాట్‌ అడ్మిషన్‌: 24.08.2026

Website:https://npti.gov.in/en/pgdc-admission

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram