సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్‌ డిప్లొమా కోర్సులు

సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్‌ డిప్లొమా కోర్సులు

హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2026-27 విద్యా సంవత్సరానికి కింది పోస్ట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పోస్ట్‌ డిప్లొమా (టూల్‌ డిజైన్): 66 సీట్లు

వ్యవధి: ఏడాది (రెండు సెమిస్టర్లు).

అర్హత: డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్‌) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1000; ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.

స్పాట్‌ అడ్మిషన్‌ తేదీ: 30-06-2026.

ప్రవేశ పరీక్ష తేదీ: 07-07-2026.

ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్.

Website:https://www.citd.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram