హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ/ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 7
వివరాలు:
1. ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ఆఫీసర్ - 01
2. ఫ్యాకల్టీ (గణితం) - 01
3. ఫ్యాకల్టీ (మెకానికల్ ఇంజినీరింగ్) - 01
4. ఫ్యాకల్టీ (టూల్ డిజైన్) - 01
5. ఇన్‌స్ట్రక్టర్ (కన్వెన్షనల్ మెషీనింగ్) - 01
6. ఇన్‌స్ట్రక్టర్ (ఫిట్టింగ్) - 01
7. హాస్టల్ వార్డెన్ - 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ ఐటీఐ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగా అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2025, సెప్టెంబర్ 6, 20, 27. అక్టోబరు 4, 15, 18, 25. నవంబర్ 1