సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్‌ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌) రిసెర్చ్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ ఫెలో, జేఆర్‌ఎఫ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 13   

వివరాలు: 

1. రిసెర్చ్‌ అసోసియేట్‌ (వెటేరినేరియన్‌): 01  

2. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (హోమియో): 05 

3. రిసెర్చ్‌ అసోసియేట్‌ (కెమిస్ట్రీ): 01       

4. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (కెమిస్ట్రీ): 01         

5. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (డైటీషియన్‌): 01       

6. సీనియర్‌/జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (హోమియో): 03  

7. జేఆర్‌ఎఫ్‌ (బొటనీ): 01  

8. ఎస్‌ఆర్‌ఎఫ్‌ (బొటనీ): 01  

9. ఫీల్డ్‌ అసిస్టెంట్‌: 01  

అర్హత: పోస్టును అనుసరించి సంబందిత విభాగాల్లో బీఎస్సీ, ఎంఎస్సీ, పీజీ, పీహెచ్‌డీ, ఎంఫాం ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌/ఆర్‌ఈటీ స్కోర్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.58,000; సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.42,000, జేఆర్‌ఎఫ్‌కు రూ.37,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు రూ.25,000.

పని ప్రదేశాలు: నోయిడా, హైదరాబాద్‌, న్యూదిల్లీ, సిలిగురి, ఊటీ.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 06, 07, 08, 10, 11, 14.11.2025.

Website:https://www.ccrhindia.nic.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram