మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని డీఆర్‌డీవో- డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ) జూనియర్ రిసెర్చ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
* జూనియర్ రిసెర్చ్ ఫెలో: 05
విభాగాలు: కెమిస్ట్రీ, టెస్ట్‌టైల్ టెక్/ టెక్ట్స్ కెమిస్ట్రీ/ ఫైబర్ సైన్స్ లేదా తత్సమానం.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బి.టెక్స్‌టైల్/బీకెమిస్ట్రీ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ లేదా గేట్ స్కోర్ ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.37,000.
వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 06.11.2025.
వేదిక: మెయిన్ గేట్ రిసెప్షన్, డీఆర్‌డీఓ, జాన్సీ రోడ్, గ్వాలియర్.