హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో పోస్టులు

హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో పోస్టులు

హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ విశాఖపట్నం తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27

వివరాలు:

1. సీనియర్‌ మెడికల్ ఆఫీసర్‌ అండ్‌ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌: 01

2. మెడికల్ ఆఫీసర్స్‌: 03

3. క్లినికల్ సైకాలజిస్ట్‌: 01

4. క్లినికల్ నర్స్‌: 08

5. అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 01

6. సెక్యూరిటీ గార్డ్‌: 04

7. లేడీ కేర్‌ టేకర్‌/సెక్యూరి గార్డ్‌(ఫీమేల్‌): 01

8. డ్రైవర్‌: 01

9. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(హౌస్‌కీపింగ్‌)(మేల్ అండ్ ఫీమేల్‌): 07

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఇంటర్‌, బీఎస్సీ(నర్సింగ్‌), డిగ్రీ, ఎంఏ, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు సీనియర్ మెడికల్ ఆఫీసర్‌కు రూ.90,000, మెడికల్ ఆఫీసర్స్‌కు రూ.84,000, క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.25,000, క్లినికల్ నర్స్‌కు రూ.30,000, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌కు రూ.25,500, సెక్యూరిటీ గార్డ్‌కు రూ.25,500, లేడీ కేర్‌ టేకర్‌/సెక్యూరిటీ గార్డ్‌కు రూ.19,300, డ్రైవర్‌కు రూ.23,000, ఎంటీఎస్‌కు రూ.18,500.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్‌ 22, 23, 24, 28, 29. 

వేదిక: హొమి బాబా క్యాన్సర్‌ హస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం.

Website:https://tmc.gov.in/m_events/events/jobvacancies

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram