నవీ ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్- అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ఏసీటీఆర్‌ఈసీ) రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
రిసెర్చ్ ఫెలో (ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III): 04
అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభంం ఉండాలి.
జీతం: నెలకు రూ.36,400.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 28-10-2025.
వేదిక: కాన్ఫరెన్స్ రూమ్, రూం.నంబర్ 66, మొదటి అంతస్తు ప్రోటాన్ థెరఫీ సెంటర్, ఏసీటీఆర్‌ఈసీ, ఖర్‌ఘర్, నవీముంబయి.
Website:https://tmc.gov.in/