హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

ముజఫర్‌పూర్‌లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

1. కన్సల్టెంట్ - 08

2. మెడికల్ ఆఫీసర్ - 03

3. నర్స్ -15

4. ఫార్మసిస్ట్ - 04

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్, ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎన్‌బీ(ఆంకాలజీ, జనరల్ మెడిసిన్ / పీడియాట్రిక్స్ / పాథాలజీ / అనస్తీషియాలజీ /గైనకాలజీ /ఆంకాలజీ/ జనరల్ మెడిసిన్ / పీడియాట్రిక్స్ / పాథాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.1,00,000 - రూ.1,40,000. మెడికల్ ఆఫీసర్‌కు రూ.84,000 - రూ.1,00,000. నర్స్‌కు రూ.18,000 - రూ.22,000.ఫార్మసిస్ట్‌కు రూ.20,000. -రూ.22,000. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 29, 30, 31. 

వేదిక: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్.

Website:https://tmc.gov.in/m_events/events/jobvacancies

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram