టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో టెక్నికల్ పోస్టులు

టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో టెక్నికల్ పోస్టులు

ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు:

1. టెక్నికల్ అసిస్టెంట్‌: 01

2. సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 01

3. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-2: 01

4. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌-3: 01

5. ప్రాజెక్ట్‌ రిసెర్చ్ సైంటిస్ట్‌-1: 01

6. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-2: 04

7. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-3: 01

8. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: 01

9. కన్సల్టెంట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ లేదా ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 35 ఏళ్ల నుంచి 70 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.18,000 - రూ.1,00,000.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 అక్టోబర్‌ 23, 24, 27.

Website:https://thsti.res.in/en/Jobs

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram