ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ), నరోడా-బాపునగర్, అహ్మదాబాద్ (గుజరాత్)లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 56

వివరాలు:

  1. ప్రొఫెసర్ : 9

  2. అసోసియేట్ ప్రొఫెసర్ : 12

  3. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 35

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ లేదా ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత బోధనా అనుభవం అవసరం.

జీతం: నెలకు పోస్టను బట్టి రూ.67,700 నుంచి రూ.1,18,500.

ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: 2026 ఆగస్టు 3

వేదిక: డీన్ కార్యాలయం, 2వ అంతస్తు, ఈఎస్‌ఐసీ ESIC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నరోడా-బాపునగర్, అహ్మదాబాద్, గుజరాత్ – 380024.

Website:https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram