డీఆర్‌డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్‌లో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్‌లో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ (ఎస్‌ఏజీ), దిల్లీ జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  

వివరాలు:

జూనియర్ రిసెర్చ్ ఫెలో  - 11

విభాగాలు: ఫిజిక్స్ /మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,  అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.37,000తో పాటు హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ సదుపాయాలు, ఇతర అలవెన్సులు.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా saghr.sag@gov.in కు పంపాలి.

వేదిక: రిసెప్షన్, సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ (ఎస్‌ఏజీ)మెట్‌కాఫ్ హౌస్, దిల్లీ – 110054.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 2026 ఆగస్టు 5

Website:https://drdo.gov.in/drdo/en/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram