సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

మధ్యప్రదేశ్‌లోని సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎస్‌జీఎంహెచ్‌), ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  

వివరాలు:

జూనియర్ రెసిడెంట్ –  30 

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.సంబంధిత మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 2026 జులై 30

వేదిక: సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ మధ్యప్రదేశ్‌

Website:https://sgmh.delhi.gov.in/circulars-orders

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram