ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు

ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), గోరఖ్‌పుర్, తాత్కాలిక ప్రాతిపదికన నాన్-అకడమిక్ జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.  

వివరాలు:

జూనియర్ రెసిడెంట్ (మెడికల్): 12 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు  మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

గరిష్ఠ వయోపరిమితి: 37 ఏళ్లు మించకూడదు.(ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది).

వేతనం: నెలకు రూ.56,100. 

ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడౠ్ల్యఎస్‌ అభ్యర్థులకు రూ.500;  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250; పిడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్ 08 

వేదిక: మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఎయిమ్స్  గోరఖ్‌పుర్‌, ఉత్తర్‌ ప్రదేశ్.  

Website:https://aiimsgorakhpur.edu.in/current-notices/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram