బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (సీఏఐఆర్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో బీఈ/బీటెక్ లో ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్లో అర్హత సాధించి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాలు మించకూడదు (ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది).
స్టైపెండ్: నెలకు రూ.37,000 + HRA.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారాad-hrt.cair@gov.in కు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 26.06.2026
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 04.07.2026
ఇంటర్వ్యూ వేదిక: సెంటర్ ఫర్ ఆర్టిఫషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్ (CAIR), డీఆర్డీఓ కాంప్లెక్స్, సి.వి. రామన్ నగర్, బెంగళూరు - 560093.
Link copied to clipboard!
జీజీహెచ్ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ పోస్టులు
ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్
డీఆర్డీఓ దిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాలు
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు
దిల్లీ సబార్డినేట్ సెలక్షన్ బోర్డ్‌లో గ్రూప్ బి, సి ఉద్యోగాలు
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్