హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ పరిశోధనా సంస్థ అయిన 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ' (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) వివిధ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్‌ల కింద తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 87
వివరాలు:
పోస్టుల పేర్లు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-II, ప్రాజెక్ట్ అసోసియేట్-I, ప్రాజెక్ట్ అసిస్టెంట్-II, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్-I, ప్రాజెక్ట్ సైంటిస్ట్-III.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంఫార్మ, ఎంఈ/ఎంటెక్, లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో పరిశోధన లేదా పని అనుభవంతోపాటు నెట్/గేట్ అర్హత కలిగి ఉండటం తప్పనిసరి.
వయోపరిమితి: పోస్టులను బట్టి గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, & 45 సంవత్సరాలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు & దివ్యాంగులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వయస్సును ఇంటర్వ్యూ తేదీ ఆధారంగా లెక్కిస్తారు.
జీతం: పోస్టును బట్టి నెలకు రూ.20,000 నుంచి గరిష్ఠంగా రూ.78,000 వరకు స్టైపెండ్/వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2026 జూన్ 3, 4, 5, 10.
Website:https://www.iict.res.in/CAREERS
Link copied to clipboard!
ఆర్ఆర్ఐ బెంగళూరులో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలు
ఆర్‌ఆర్‌యూలో ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో టెలికాం ఆఫీసర్ ఉద్యోగాలు
ఎస్ఎంఎఫసీఎల్ దిల్లీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
టాటా మెమోరియల్ సెంటర్లో ఉద్యోగాలు
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో కన్సల్టెంట్ పోస్టులు
ఎన్సీఐసీ దిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
ఐఐటీ బీహెచ్‌యూలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎన్ఈజీడీలో నాన్-టెక్నికల్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ తిరునెల్వేలిలో ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్- ఎన్హెచ్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
ఉడాయ్‌కు కొత్త సీఈఓ
ప్రసార భారతి ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
‘మ్యాప్స్’ పురస్కారం
‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026
చంద్రయాన్-3 మిషన్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు
మోదీకి ఐరాస అవార్డు
నార్వే అత్యున్నత పురస్కారం
పులిట్జర్ అవార్డు
సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం
యూనివర్సిటీ ఆఫ్ షికాగో పురస్కారం