డీఆర్‌డీఓ డీఈఏఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ డీఈఏఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీవో- డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ అప్లికేషన్స్‌ ల్యాబొరేటరీ (డీఈఏఎల్‌) ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 45

వివరాలు:

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: 20

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌: 20

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 05

అర్హత: బీఈ/బీటెక్‌ మూడు/ఆరో సెమిస్టర్‌, ఎంటెక్‌/ఎంఎస్సీ మొదటి/రెండో ఏడాది చదువుతున్న లేదా జులై వరకు పూర్తయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వ్యవధి: 6 నెలలు.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 30.06.2026.

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram