డీఆర్‌డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు

డీఆర్‌డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు

డిఫెన్స్ రిసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)-వెహికల్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (వీఆర్‌డీఈ), బీఈ/బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆరు నెలల కాలపరిమితి గల 'పెయిడ్ ఇంటర్న్‌షిప్' ట్రైనింగ్ కోసం దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 15  

వివరాలు:

1. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)- 08  

2. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(CSE) - 02  

3. ఎలక్టికల్ ఇంజినీరింగ్ (ఈఈ)- 05

అర్హత: 2026-2027 విద్యాసంవత్సరంలో బీఈ /బీటెక్ (ఈసీఈ,సీఎస్‌ఈ,ఈఈ) చివరి సంవత్సరం (7వ/8వ సెమిస్టర్) చదువుతున్న విద్యార్థులు అర్హులు. అభ్యర్థులకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు.  

స్టైపెండ్: ఆరు నెలల ఇంటర్న్‌షిప్ కాలానికి గాను మొత్తం రూ.30,000. 

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా kapilpuraswani.vrde@gov.in కు పంపాలి. 

దరఖాస్తు చివరి తేదీ: 08.06.2026.  

Website:https://www.drdo.gov.in/drdo/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram